TDP Mahanadu: బ్రిటన్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

బ్రిటన్‌లో తెదేపా మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడ ఉన్న తెలుగువారు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. తెలుగుదేశం జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 

Published : 29 May 2022 17:11 IST

Tags :

మరిన్ని