Mangoes: ఆన్‌లైన్‌లో అమెరికాకు మామిడి పండ్ల విక్రయం.. సాప్ట్‌వేర్ ఇంజినీర్ లాభార్జన

అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. భారత్ నుంచి సేంద్రీయ, సహజ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను దిగుమతి చేసుకుని పార్ట్ టైంగా ఆన్ లైన్‌లో సరఫరా చేస్తూ లాభాలార్జిస్తున్నారు. అమెరికన్  పౌరులు సైతం ఈ మధుల ఫలాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. 

Published : 30 May 2022 10:27 IST

Tags :

మరిన్ని