Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు లక్ష్యంగా రష్యా దాడులు

ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు, కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. క్రైవీరిహ్ నగరంలోని ఆయుధ డిపోను నాశనం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. 

Published : 30 May 2022 11:09 IST

Tags :

మరిన్ని