Ukraine Crisis: నాటోదేశాల నుంచి రష్యాకు బాంబులు, రాకెట్లు, క్షిపణులు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పలురకాల మిలిటరీ ఆంక్షలు విధించినప్పటికీ.. వాటి ప్రభావం ఏమాత్రం కనిపించటం లేదు. ఆయుధ వ్యవస్థల్లో కీలకమైన చిప్‌లు, సెమీ కండక్టర్లను మాస్కో ఆయాదేశాల నుంచే అందుకుంటోంది. 

Published : 30 May 2022 11:51 IST

Tags :

మరిన్ని