Putin: పుతిన్‌ ఎక్కువకాలం బతకరంటూ అంతర్జాతీయ మీడియాలో మరో కథనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్  ఆరోగ్య పరిస్థితిపై పశ్చిమ దేశాల మీడియా రోజుకో కథనం ప్రచారం చేస్తోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్.. ఎక్కువ కాలం బతకరని పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువరిస్తోంది. చేతులు వణకడం, కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు పుతిన్‌లో కనిపిస్తున్నాయని అంటోంది. 

Published : 30 May 2022 15:09 IST

Tags :

మరిన్ని