Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తున్న రష్యా

ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్ బాస్‌పై రష్యా క్రమంగా పట్టుబిగిస్తోంది. ఇప్పటికే డాన్ డాస్‌లో చాలా ప్రాంతాలను హస్తగతం చేసుకున్న రష్యా బలగాలు.. తాజాగా మరో కీలక నగరం శివార్లలోకి ప్రవేశించాయి. అక్కడ రష్యా- ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. 

Published : 30 May 2022 16:50 IST
Tags :

మరిన్ని