Russia: యుద్ధ విమానాల వీడియోలను విడుదల చేసిన రష్యా సైన్యం

ఉక్రెయిన్ పై వైమానిక దాడులకు సంబంధించిన వీడియోలను రష్యా విడుదల చేసింది. ఈ వీడియోల్లో రష్యాకు చెందిన ఎస్‌యూ-25 ఫైటర్ జెట్స్ దాడులకు సన్నద్ధం అవుతున్న తీరు కనిపిస్తోంది. రెండో వీడియోలో సైనికుల కోసం సరకులు తరలిస్తున్న రైలుకు రక్షణ కల్పిస్తున్న హెలికాప్టర్ దృశ్యాలున్నాయి.

Updated : 02 Nov 2022 11:16 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు