EU: ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యం: ఐరోపా సమాఖ్య

ఉక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యాను నిలువరించే దిశగా ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చమురు దిగుమతులపై పాక్షిక నిషేదాజ్ఞలు విధించింది. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం దిగుమతులు తగ్గిపోతాయని ఐరోపా సమాఖ్య ప్రకటించింది.

Published : 31 May 2022 18:36 IST

Tags :

మరిన్ని