China: దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి డ్రాగన్ వ్యూహాలు

దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యానికి గండికొట్టేందుకు క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా, అమెరికాను దెబ్బతీసే వ్యూహాలకు డ్రాగన్ పదువుపెట్టింది. దక్షిణ పసిఫిక్ దేశాలతో అభివృద్ధి ఒప్పందాలమాటున రహస్య ప్రణాళిక అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన చైనాకు ఆదిలోనే భంగపాటు ఎదురైంది.

Published : 01 Jun 2022 12:58 IST

Tags :

మరిన్ని