Russia-Ukraine War: ఉక్రెయిన్‍ పోరు అణు యుద్ధానికి దారితీసేనా ?

మూడున్నర నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ , రష్యా యుద్ధం తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తూ మరిన్ని అధునాతన ఆయుధాలను పంపేందుకు అమెరికా నిర్ణయించింది. ఇదే సమయంలో పుతిన్ సేనలు అణు యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ఏ రూపు మార్చుకుంటోందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

Published : 01 Jun 2022 16:39 IST
Tags :

మరిన్ని