Lion hairstyle: ప్రత్యేక హెయిర్‌ స్టైల్‌లో అదరగొడుతున్న మృగరాజు

జంతు సంరక్షణ కేంద్రంలోని ఓ సింహాన్ని ప్రకృతే అందంగా తీర్చిదిద్దిన అరుదైన ఘటన చైనాలోని గ్వాంగ్జౌ జూలో కనిపించింది. జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి మృగరాజును తన కెమెరాలో బంధించగా.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. హెయిర్ స్టైల్ చేయించుకున్నట్లుగా ఉన్న ఆ సింహాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

Published : 01 Jun 2022 19:51 IST

Tags :

మరిన్ని