Uttar Pradesh: ఆగ్రహంతో భార్య ముక్కు కొరికిన భర్త..!

ఉత్తర్‌ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఓ భర్త ఆగ్రహంతో భార్య ముక్కు కొరికేశాడు. కొరిన్ పుర్వా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. భార్య రమావతితో గొడవపడిన హరిరామ్.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. చుట్టూ ఉన్నవారు శాంతింపజేసే ప్రయత్నం చేసినా హరిరామ్ వినలేదు. ఈ క్రమంలోనే భార్య ముక్కు కొరికాడు. 

Published : 02 Jun 2022 12:35 IST

Tags :

మరిన్ని