Viral Video: చదువు కోసం విద్యార్థుల సాహసం.. ప్రమాదకరంగా పడవలో పాఠశాలకు..!

ప్రమాదకరమైన రీతిలో పడవలో ప్రయాణిస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి... అసోంలోని నల్ బాడీ జిల్లాకు చెందిన విద్యార్థులకు తలెత్తింది. రోజూ ఒకే పడవపై పరిమితికి మించి పాఠశాలకు వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రయాణిస్తున్న విద్యార్థుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published : 02 Jun 2022 15:29 IST

Tags :

మరిన్ని