Viral Video: విశాఖలో కుప్పకూలిన కొండ....వీడియో చూశారా?
విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కొండ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఈ కొండపై రాయి తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Published : 02 Jun 2022 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్