Viral Video: బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్‌ చేయొచ్చా?

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి స్మగ్లర్లకు సహకరిస్తూ దొరికిపోయాడు. అతడితోపాటు బంగారం బయటకు తీసుకురావడానికి సహకరించిన మరో వ్యక్తిని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.65 కోట్లు విలువ చేసే 3.14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 02 Jun 2022 22:13 IST

Tags :

మరిన్ని