Jaishankar: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం..ఐరోపా దేశాల విమర్శలను తిప్పికొట్టిన భారత్‌

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరిపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్  తిప్పికొట్టారు. ఐరోపా దేశాలు తమ సమస్యలనుప్రపంచ సమస్యలుగా చూపించడం, ప్రపంచ సమస్యలతో మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. 

Published : 03 Jun 2022 19:53 IST

Tags :

మరిన్ని