Russia: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి వంద రోజులు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి వంద రోజులు పూర్తయ్యింది.ఈ వంద రోజుల్లో లెక్కకు దొరకనన్ని మరణాలు, లక్షల కోట్ల ఆస్తుల ధ్వంసం లక్షలాది ప్రజల వలసలు వంటి దారుణకాండకు ఉక్రెయిన్ సజీవసాక్ష్యంగా నిలిచింది.

Published : 03 Jun 2022 20:23 IST

Tags :

మరిన్ని