Chennai: నాన్నపై మమకారం.. తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో కుమార్తె వివాహం

ఏదైనా కారణంతో తండ్రి దూరమైతే ఆ బిడ్డ ఆవేదనకు అంతే ఉండదు. తన తండ్రి లేకుండా పెళ్లి చేసుకోలేనని తమిళనాడులో ఓ యువతి మొండికేసింది. కుమార్తె కోరిక ఆమె తల్లిని ఆలోచింపజేసింది. చనిపోయిన భర్త మైనపు విగ్రహాన్ని తయారు చేయించి.. ఆయన సమక్షంలోనే కుమార్తె వివాహం ఘనంగా జరిపించింది. తండ్రి చేతుల మీదుగా పెళ్లి జరగాలన్న కుమార్తె కల నెరవేర్చింది .

Published : 04 Jun 2022 14:53 IST

Tags :

మరిన్ని