Pawan kalyan: వైకాపా.. ఓ రౌడీల మూక..గూండాల గుంపు: పవన్‌

వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పొత్తుల అంశంపై గత కొంత కాలంగా రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చకు మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌ సమాధానమిచ్చారు.

Published : 04 Jun 2022 19:59 IST
Tags :

మరిన్ని