Hyderabad: మహిళలకు బయటకు వెళ్లే స్వేచ్ఛ లేదా?: సీతక్క

అత్యాచారాలు జరుగుతున్నా మహిళల్లో ఎందుకు చలనం రావడం లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగితే ఒక్క మహిళ కూడా నిరసన వ్యక్తం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 04 Jun 2022 20:31 IST

Tags :

మరిన్ని