Viral video: సినిమా స్టంట్‌ను తలపించేలా బైక్‌ ప్రమాదం.. వీడియో వైరల్‌

కేరళలోని ఇడుక్కి, వెల్లయంకుడి ప్రాంతంలో సినిమా స్టంట్ ను తలపించేలా ఓ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అతివేగంగా బైక్ నడపడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కంచెను ఢీకొట్టాడు. సినిమా స్టంట్ ను తలపించేలా బైక్.. గాల్లో పల్టీలు కొడుతూ ట్రాన్స్ ఫార్మర్ కంచె లోపల పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Published : 05 Jun 2022 10:47 IST

Tags :

మరిన్ని