Ukraine Crisis: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై మరోమారు రష్యా దాడి..!

గత నెలరోజులుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం.. ఆదివారం మరోమారు బాంబుల శబ్దాలతో దద్దరిల్లింది. తెల్లవారుజామున రష్యా వైమానిక దళాల నుంచి దూసుకొచ్చిన క్షిపణులు కీవ్‌లోని పలు భవనాలను ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత మేయర్ వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తూర్పు ఉక్రెయిన్ పట్టణాలుపై దాడి చేస్తున్న రష్యా సేనలు తిరిగి కీవ్‌పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

Published : 05 Jun 2022 17:11 IST

Tags :

మరిన్ని