Yogi Adityanath: 111 అడుగుల ఎత్తైన భారీ కేక్‌తో సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం 111.6 అడుగుల ఎత్తైన భారీ కేక్‌ను కట్ చేశారు. భాజపా కార్యకర్త అమీద్ జైదీ ఈ కేకును తయారు చేయించారు. బరేలీ జిల్లా సెంథాల్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. 

Published : 06 Jun 2022 13:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని