Telangana news: తెలంగాణ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సునీతారావు అరెస్టు..

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో ఖైరతాబాద్‌లో ఆమెను అరెస్టు చేసి.. పోలీస్టేషన్‌కు తరలించారు.

Published : 06 Jun 2022 15:22 IST
Tags :

మరిన్ని