China: షాంఘైలో అత్యంత దయనీయ పరిస్థితులు

చైనాలోని షాంఘై నగరంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. కొవిడ్ సృష్టించిన కల్లోలంతో తేరుకున్నట్లే కనిపిస్తున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న బాధల కంటే... అక్కడి అధికారుల తీరే వారిని భయపెడుతోంది. 

Published : 07 Jun 2022 18:58 IST
Tags :

మరిన్ని