Food Crisis: ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం!

తూర్పు ఉక్రెయిన్ లో పట్టు కోసం రష్యా తీవ్రంగా శ్రమిస్తోంది. డాన్ బాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తోంది. మాస్కో బలగాలను జెలెన్ స్కీ సేనలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ప్రపంచంలో రష్యా ఆహార కొరత సృష్టిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.

Published : 07 Jun 2022 22:14 IST

Tags :

మరిన్ని