Moose Wala Death: సింగర్ సిద్ధూ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు

ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. హత్య జరగడానికి కొద్ది నిమిషాల ముందు సిద్దూతో సెల్ఫీ దిగిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని పోలీసులు విచారించగా.. తానే హంతకులకు ఉప్పందించినట్లు అంగీకరించాడు. సిద్ధూ హత్య కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. అందులో నలుగురు షార్ప్ షూటర్లు ఉన్నారు. 

Published : 08 Jun 2022 13:14 IST

Tags :

మరిన్ని