Ukraine Crisis: కీవ్‌లో తెరుచుకున్న థియేటర్‌..!

రష్యా చేస్తున్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్ నగరాలు వణికిపోతున్నా.. కొన్ని నగరాలు మాత్రం ఆ దారుణకాండ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్ తిరిగి తెరుచుకుంది. ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.

Published : 08 Jun 2022 13:32 IST

Tags :

మరిన్ని