Somu Veerraju: కారు కదలకుండా వాహనం అడ్డు.. పోలీసులపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం

తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో జొన్నాడ వద్ద అరగంట పాటు సోము వీర్రాజును ఆపేశారు.

Published : 08 Jun 2022 15:34 IST

Tags :

మరిన్ని