USA: అమెరికాలోని అర్కాన్సాస్‌లో.. వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

అమెరికాలోని అర్కాన్సాస్‌లో ఒకే రోజు.. వేర్వేరు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. అర్కాన్సాస్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లిటిల్ రాక్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు అర్కాన్సాస్ రవాణా విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాల ఫలితంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Published : 09 Jun 2022 15:02 IST

అమెరికాలోని అర్కాన్సాస్‌లో ఒకే రోజు.. వేర్వేరు ప్రాంతాల్లో వాహనాలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. అర్కాన్సాస్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లిటిల్ రాక్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు అర్కాన్సాస్ రవాణా విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాల ఫలితంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు