Monkeypox: ప్రపంచం ముంగిట మరో భయం.. శృంగారంతోనే మంకీపాక్స్ వ్యాప్తి

ప్రపంచ దేశాల్ని మరో వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఆఫ్రికా దేశాలకే పరిమితమైన మంకీపాక్స్ ప్రపంచదేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా మహమ్మారితో చిన్నాభిన్నమైన అంతర్జాతీయ సమాజం ఈ మంకీపాక్స్ కారణంగా మరోసారి భయాందోళనకు గురవుతోంది. ఈ వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది.

Published : 09 Jun 2022 18:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని