IAF: భారత్‌ ర్యాంక్‌ను చూసి వణికిపోతున్న డ్రాగన్‌

భారత వైమానిక దళం బలాన్ని చూసి.. చైనా వణికిపోతోంది. ప్రపంచంలోని ఉత్తమ వైమానిక దళాల్లో తమ కంటే భారత్  మెరుగైన ర్యాంక్‌లో ఉండడాన్ని జీర్ణించు కోలేకపోతోంది. వరల్డ్  డైరెక్టరీ ఆఫ్  మోడర్న్  మిలటరీ ఎయిర్  క్రాఫ్ట్ (WDMMA).. ఆయా దేశాల వైమానిక దళాల సామర్థ్యాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి ఇటీవలే ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకులు డ్రాగన్  కడుపుమంటకు కారణమయ్యాయి. చైనా కంటే భారత వైమానిక దళమే బలంగా ఉందంటూ  ఇచ్చిన ఈ నివేదికను చూసి డ్రాగన్  అసూయ పడుతోంది.

Published : 10 Jun 2022 11:11 IST
Tags :

మరిన్ని