Sea womb: కడలి గర్భంలో దాగున్న రమణీయ చిత్రాలు

అతడు తీసిన చిత్రాలుసముద్రపు అందాన్ని వర్ణిస్తాయి. కడలి గర్భంలో దాగున్న రమణీయతను వివరిస్తాయి. ఎగిసిపడుతున్న కెరటాల ఉద్ధృతిని కళ్లకు కడతాయి.15 ఏళ్లుగా సముద్రమే జీవితమై బతికిన ఆ ఫొటోగ్రాఫరే క్లాక్‌ లిటిల్‌. ఆయన తీసిన చిత్రాలు.. కడలిపై అతడికున్న మక్కువకు నిదర్శనంలా నిలుస్తాయి.

Published : 10 Jun 2022 12:56 IST

Tags :

మరిన్ని