Viral Video: చెక్క వంతెన ఎలా కొట్టుకుపోతోందో చూడండి!

మేఘాలయలో వరదల కారణంగా ఓ చెక్క వంతెన కొట్టుకుపోయింది. సౌత్ గారో హిల్స్  జిల్లా సరిహద్దు ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.జిజికా, మెగువా ప్రాంతాలను కలిపే ఈ వంతెన వరద ఉద్ధృతికి నిలబడలేకపోయింది. ఆ సమయంలో వంతెన పై నుంచి ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. వంతెన కొట్టుకుపోతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది

Published : 10 Jun 2022 13:56 IST

Tags :

మరిన్ని