Viral Video: రహస్య భాండాగారంలో.. అద్భుత నిధి!

అంతుచిక్కని అనేక రహస్యాల భాండాగారం. సూర్య కిరణాలు కూడా చొరబడలేని కడలి గర్భంలో అనేక అద్భుతాలు..విషాదాలు నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి 17వ శతాబ్దం నాటి మరో విషాదం బయటపడింది. 340 ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో మునిగిపోయిన నౌకను పరిశోధకులు గుర్తించారు. ఈ నౌక మునిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న కాబోయే రాజు సహా పలువురు మరణించగా వారు తీసుకెళ్తున్న వైన్ సీసాలు, వినియోగించిన వస్తువులు బయటపడ్డాయి.

Published : 10 Jun 2022 17:24 IST

Tags :

మరిన్ని