Corona Virus: తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. డీహెచ్‌ ఏమన్నారంటే..!

తెలంగాణలో కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అయితే తెలంగాణలో ఫోర్త్‌ వేవ్‌ అవకాశాలు లేవని ఆయన చెప్పారు.

Published : 10 Jun 2022 17:27 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు