TTD: తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం..

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.130 కోట్లు ఆదాయం వచ్చినట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఒక్క నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం తితిదే చరిత్రలో మొదటిసారి అని అన్నారు.

Published : 10 Jun 2022 18:15 IST
Tags :

మరిన్ని