KTR: కేటీఆర్‌ కాన్వాయ్‌పై చెప్పుతో దాడికి యత్నం!

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కార్యక్రమాల్లో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... స్థానికంగా ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళుతున్న సమయంలో చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి అడ్డుకునే యత్నం చేశాడు. పోలీసులు నిలువరించడంతో కాన్వాయ్‌పైకి చెప్పు విసిరేశాడు. అప్పటికే కాన్వాయ్‌ దాటి వెళ్లిపోవడంతో ఎలాంటి ఆటంకం కలగలేదు.

Published : 10 Jun 2022 20:08 IST

Tags :

మరిన్ని