USA: ‘న్యూజెర్సీలోని బంగారుషాపులో చోరీ.. భారతీయ దుకాణాలు ఉండే ప్రాంతంలో ఘటన

మెరికాలోని న్యూజెర్సీలో చోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సొత్తును ఎత్తుకెళ్లారు. న్యూజెర్సీలో భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే ఓఎంజీ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలోకి ఎనిమిది మంది దుండగులు ప్రవేశించారు. అక్కడ ఉన్న వారిని తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు.

Published : 11 Jun 2022 09:32 IST

Tags :

మరిన్ని