Hyderabad: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెల్ల ఆత్మహత్య

దేశంలో అగ్రవరసలో ఉండే ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు టాలీవుడ్ , బాలీవుడ్  హీరోయిన్లకు దుస్తులు డిజైన్  చేస్తూ పేరొందిన ప్రత్యూష గరిమెల్లా ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముండే ప్రత్యూష ఇంట్లోని స్నానాల గదిలో విగత జీవిగా పడి ఉన్నట్టు గుర్తించారు.

Published : 11 Jun 2022 21:58 IST

Tags :

మరిన్ని