Telangana News: 60 ఏళ్ల వయస్సులో హుషారుగా సైకిల్ తొక్కుతున్న మహిళ

పట్టుమని పాతికేళ్లు లేని కొందరు సైకిల్ తొక్కాలంటే అమ్మో అంటారు. ఇంకాస్త వయసున్న వాళ్లయితే మా వల్ల కాదని చెబుతారు. కానీ హనుమకొండకు చెందిన శకుంతల మాత్రం సైకిల్ లేనిదే కాలు బయట పెట్టదు. ఎక్కడికెళ్లాలన్నా సైకిల్ మీదే. 60 ఏళ్ల వయస్సులోనూ హుషారుగా సైకిల్ తొక్కుతూ అందరినీ ఔరా అనేలా చేస్తోంది. 

Published : 12 Jun 2022 11:20 IST

Tags :

మరిన్ని