Viral Video: పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెట్టిన మహిళ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

ఉత్తర్‌ప్రదేశ్​ గోరఖ్‌పుర్‌లో బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్​ పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన పిల్లలు ఆడుతుండటం వల్ల వారు చూస్తారని భయపడిన మహిళ కారు టైరుకు నిప్పుపెట్టి అక్కడ నుంచి పరారయ్యింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కారు యజమాని అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ కోసం గాలిస్తున్నారు.

Published : 12 Jun 2022 14:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని