Fighter jets: ప్రత్యర్థి దేశాలపై పై చేయి సాధించేందుకు భారత్‌ అడుగులు

గగనతలంలో ప్రత్యర్థి దేశాలు చైనా, పాకిస్తాన్ పై పైచేయి సాధించేందుకు 114 ఆధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం రూ.లక్షన్నర కోట్లువెచ్చించనుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో వీటిలో 96 యుద్ధ విమానాలను భారత్ లోనే తయారు చేస్తారు. కేవలం 18 యుద్ధ విమానాలను మాత్రమే విదేశాల నుంచి భారత్  దిగుమతి చేసుకోనుంది.

Published : 12 Jun 2022 19:47 IST
Tags :

మరిన్ని