Pubg: పబ్జీ గేమ్‌లో ఓటమి.. బాలుడు ఆత్మహత్య

మచిలీపట్నం హౌసింగ్ బోర్డులో విషాదం చోటుచేసుకుంది. పబ్జీ గేమ్ లో ఓడిపోయావంటూ అవహేళన చేయటంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

Published : 12 Jun 2022 20:07 IST

Tags :

మరిన్ని