Hypersonic Missile: కీలక ఒప్పందాలతో దూసుకుపోతున్న భారత్‌-రష్యా

రక్షణ రంగ బలోపేతమే లక్ష్యంగా శత్రు దుర్భేద్యంగా మారడమే ప్రధాన ధ్యేయంగా భారత్ -రష్యా కీలక ఒప్పందాలతో దూసుకుపోతున్నాయి. ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాల్లో ముందడుగు వేస్తున్నాయి. హైపర్ సోనిక్ క్షిపణులు మరో ఐదారేళ్లలో దేశీయంగా తయారు చేస్తామని బ్రహ్మోస్  ఎయిర్ స్పేస్ వెల్లడించింది.

Published : 14 Jun 2022 17:51 IST
Tags :

మరిన్ని