Hyderabad News: ఉస్మానియా స్కిన్‌ బ్యాంక్‌కు ఏడాది

ఊహించని ప్రమాదాలు, ఆత్మహత్య నిర్ణయాలతో మంటల్లో కాలిన వారిని కాపాడుకునే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘‘స్కిన్ బ్యాంక్‌’’ని అందుబాటులోకి తెచ్చిన ఉస్మానియా ఆస్పత్రి.. దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుంది.

Published : 15 Jun 2022 12:40 IST
Tags :

మరిన్ని