Ukraine Crisis: ఐరోపా దేశాల్లో ఆకాశాన్నంటిన ఇంధన, ఆహార ధరలు

ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలు ఆ ఫలితాన్ని తాము కూడా అనుభవిస్తున్నాయి. ఇటలీ, బోస్నియా సహా అనేక ఐరోపా దేశాల్లో ఇంధన, ఆహార ధరలు ఆకాశాన్నంటాయి.

Published : 15 Jun 2022 14:23 IST

Tags :

మరిన్ని