Elder Abuse Prevention: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న పండుటాకులెన్నో..

హైదరాబాద్: వృద్ధాప్యం అంటే మరో బాల్యం అంటారు. పసివాళ్లను ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటామో... వృద్ధులనూ అలాగే భావించాలి. కానీ, ఈ రోజుల్లో వృద్ధాప్యం ఒక శాపంలా మారుతోంది. నిత్యం అవమానాలు ఎదుర్కొంటూ, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతూ.. నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న పండుటాకులెన్నో.. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

Published : 15 Jun 2022 17:38 IST

Tags :

మరిన్ని