Covaxin: డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లపై సమర్థంగా కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు

హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ బూస్టర్ డోసు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఒక అధ్యయనంలో ఐసీఎంఆర్  వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్‌లైన బీఏ 1.1, బీఏ 2 రకాల నుంచి కూడా రక్షణ ఇస్తుందని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనానికి సంబంధించిన వివరాలను బయోఆర్కివ్ జర్నల్‌లో ప్రచురించారు.

Published : 15 Jun 2022 18:03 IST

Tags :

మరిన్ని