World Record: గంటలో 3,331 పుషప్స్ చేసి ప్రపంచ రికార్డు తిరగరాసిన యువకుడు

గంటలో 3,331 పుషప్స్ చేసి.. మహారాష్ట్రకు చెందిన యువకుడు ప్రపంచ రికార్డు తిరగరాశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల కార్తీక్ జైస్వాల్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ గిన్నిస్ బుక్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. 

Published : 16 Jun 2022 10:33 IST
Tags :

మరిన్ని